అక్షాంశ రేఖాంశాలు: 24°52′N 92°21′E / 24.87°N 92.35°E / 24.87; 92.35

కరీంగంజ్

వికీపీడియా నుండి
(Karimganj నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కరీంగంజ్
నగరం
కరీంగంజ్ is located in Assam
కరీంగంజ్
కరీంగంజ్
భారతదేశంలోని అసోంలో ప్రదేశం ఉనికి
కరీంగంజ్ is located in India
కరీంగంజ్
కరీంగంజ్
కరీంగంజ్ (India)
కరీంగంజ్ is located in Asia
కరీంగంజ్
కరీంగంజ్
కరీంగంజ్ (Asia)
Coordinates: 24°52′N 92°21′E / 24.87°N 92.35°E / 24.87; 92.35
దేశం భారతదేశం
రాష్ట్రంఅస్సాం
జిల్లాకరీంగంజ్
Government
 • Bodyకరీంగంజ్ పురపాలక సంస్థ
Elevation
13 మీ (43 అ.)
జనాభా
 (2011)
 • Total56,854
భాషలు
 • అధికారికబెంగాళీ[1]
 • ప్రాంతీయసిల్హేటి[2]
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
ISO 3166 codeIN-AS
Vehicle registrationఏఎస్ 10

కరీంగంజ్, అస్సాం రాష్ట్రంలోని కరీంగంజ్ జిల్లాలోని ఒక నగరం, జిల్లా ప్రధాన కార్యాలయం. 24°52′N 92°21′E / 24.87°N 92.35°E / 24.87; 92.35 అక్షాంశరేఖాంశాల మధ్య ఈ కరీంగంజ్ నగరం ఉంది.[3] కరీంగంజ్ నగరం వైశాల్యం 16.09 కి.మీ.2. దీని సగటు ఎత్తు 13 మీటర్లు (42 అడుగులు)గా ఉంది.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కరీంగంజ్ నగరంలో 56,854 జనాభా ఉంది. ఇందులో 28,473మంది పురుషులు కాగా, 28,381మంది మహిళలు ఉన్నారు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 4,946మంది ఉన్నారు. కరీంగంజ్ అక్షరాస్యత రేటు 86.35% ఉండగా, అందులో పురుషుల అక్షరాస్యత 87.91%గా, స్త్రీ అక్షరాస్యత 84.78%గా ఉంది. లింగ నిష్పత్తి 996. 2011 నాటికి ఈ నగరంలో 12,234 గృహాలు ఉన్నాయి.[4][5]

రాజకీయాలు

[మార్చు]

కరీంగంజ్‌లో ఐదు (ఉత్తర కరీంగంజ్, దక్షిణ కరీంగంజ్, బదర్‌పూర్, పతర్‌కండి, రతాబరి) అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవన్నీ కరీంగంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.[6]

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]
  1. సయ్యద్ ముజ్తాబా అలీ (1904-1974), బెంగాలీ రచయిత, విద్యావేత్త, పండితుడు, భాషావేత్త
  2. ద్వారకా నాథ్ దాస్, కరీంగంజ్ మాజీ ఎంపి (1991-1998)[7]
  3. కృపనాథ్ మల్లా, కరీంగంజ్ ప్రస్తుత ఎంపి[8]

మూలాలు

[మార్చు]
  1. India, Press Trust of (9 September 2014). "Govt withdraws Assamese as official language from Barak valley". Business Standard India. Retrieved 12 November 2020.
  2. "Sylheti". Ethnologue (in ఇంగ్లీష్). Retrieved 12 November 2020.
  3. "redirect to /world/IN/00/Karimganj.html". www.fallingrain.com. Retrieved 12 November 2020.
  4. "2011 Census - Karimganj (MB)". censusindia.gov.in. Retrieved 12 November 2020.
  5. "DISTRICT CENSUS HANDBOOK - KARIMGANJ" (PDF). Retrieved 12 November 2020.
  6. "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 4 May 2006. Retrieved 12 November 2020.
  7. "Constituency Watch: Which way blow waves of minority and tea workers in Karimganj?". NORTHEAST NOW. 17 April 2019. Retrieved 12 November 2020.
  8. "Kripanath Mallah(Bharatiya Janata Party(BJP)):Constituency- KARIMGANJ(ASSAM) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 12 November 2020.

ఇతర లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కరీంగంజ్&oldid=3945117" నుండి వెలికితీశారు