ఆకలి మాంద్యం
Jump to navigation
Jump to search
ఆకలి మాంద్యం (ఆంగ్లం: Anorexia or Loss of appetite) అనగా ఆకలి లేకపోవడం. దీనికి (గ్రీకు భాషలో "α(ν)-" (a(n)-, అనగా లేకపోవడం) + "όρεξη (orexe) అనగా ఆకలి) ఆకలి లేకపోవడం అని అర్ధం. ఆకలి తగ్గడానికి చాలా కారణాలు ఉండవచ్చును; కొన్ని సామాన్యమైన కారణాలైతే మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు సంకేతాలుగా కనిపిస్తుంది. దీనిలోని ప్రమాదకరమైన స్థాయిలో ఆకలి లేకపోవడం ఎనొరెక్సియా నెర్వోజా (anorexia nervosa) అనే మానసిన వ్యాధి.
కారణాలు
[మార్చు]- కడుపునిండా భోజనం చేసిన తర్వాత సంతృప్తి చెందిన మూలంగా ఆకలి వేయదు. ఇది శరీర ధర్మశాస్త్రరీత్యా సాధారణంగా జరుగుతుంది.
ముఖ్యమైన వ్యాధులు
[మార్చు]- ఎక్యూట్ రేడియేషన్ సిండ్రోమ్.
- ఎయిడ్స్.
- ఎనొరెక్సియా నెర్వోసా
- అపెండిసైటిస్: కడుపునొప్పి, వాంతులు మూలంగా ఆకలి నశిస్తుంది.
- కాన్సర్.
- దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం (Chronic renal failure).
- హృదయ వైఫల్యం (Heart failure), perhaps due to congestion of the liver with venous blood.
- క్రోన్స్ జబ్బు.
- డిమెన్షియా
- తీవ్రమైన కుంగుబాటు.
- Sickness behavior[1][2]
- Superior Mesenteric Artery Syndrome.
- Ulcerative Colitis.
మందులు
[మార్చు]- Amphetamine (Adderall), dextroamphetamine (Dexedrine & Dextrostat)).
- Antidepressants can have anorexia as a side effect.
- Dextromethylphenidate (Focalin).
- Abrupt cessation of appetite-increasing drugs, such as cannabis.
- Methamphetamine (Desoxyn) (treatment of ADD & ADHD and narcolepsy).
- Methylphenidate (Ritalin & Concerta).
- Chemicals that are members of the phenethylamine group. (Individuals with anorexia nervosa may seek them to suppress appetite).
- Stimulants.
ఇతర కారణాలు
[మార్చు]- Altitude when it can also accompany sickness.
- Preoperative anorexia drugs may be prescribed as a prophylactic to ensure no food will back up into the esophagus which might risk pulmonary aspiration.
- Significant emotional pain caused by an event (rather than a mental illness) can cause an individual to temporarily lose all interest in eating.