కోడిజుట్టు పూలు
Jump to navigation
Jump to search
Celosia | |
---|---|
Celosia spicata | |
Scientific classification | |
Kingdom: | Plantae
|
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | |
Genus: | Celosia[1] |
Species | |
కోడిజుట్టు పూలు అనేవి కోడిజుట్టు ఆకారంలో పూచే పూలు. ఈ పూల మొక్కలు Celosia ప్రజాతి(genus)కి చెందుతాయి.
వర్ణన
[మార్చు]- ఈ కోడిజుట్టు పూల గింజలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఒక ఔన్స్ లో (30ml) 43వేల గింజలు ఉంటాయి. వివిధ రంగులలో పూచే ఈమొక్కలు రకాలను బట్టి ఇవి 1 నుంచి 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి.
- తెలుపు, ఎరుపు, ఆరంజి వంటి రంగులలో పూచే ఈ పువ్వులు మెత్తగా, మృదువుగా ఉంటాయి. ఆకులు ముదురాకు పచ్చ రంగులో ఉంటాయి.
- వీటిని అలంకరణలోను, పూలదండల తయారిలోను వాడుతారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం వారు బతుకమ్మ తయారీలో ఈ పూలను ఎక్కువగా ఉపయోగిస్తారు.
ముఖ్యమైన వృక్షజాతులు
[మార్చు]- Celosia argentea L.
- Celosia cristata L.
- Celosia isertii C.C.Towns.
- Celosia leptostachya Benth.
- Celosia nitida Vahl
- Celosia odorata T.Cooke
- Celosia palmeri S.Watson
- Celosia plumosa syn. C. argentea
- Celosia spicata L.
- Celosia trigyna L.
- Celosia virgata Jacq.[2][3]
చిత్రమాలిక
[మార్చు]-
కోడిజుట్టు పూలు
-
Silver cockscomb Celosia argentea
-
Around the fields in Hyderabad, India
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Genus: Celosia L." Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2001-08-07. Archived from the original on 2012-10-10. Retrieved 2011-01-30.
- ↑ "Celosia". Integrated Taxonomic Information System. Retrieved 2011-01-30.
- ↑ "GRIN Species Records of Celosia". Germplasm Resources Information Network. United States Department of Agriculture. Archived from the original on 2009-01-20. Retrieved 2011-01-30.