గ్రీకువీరుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రీకువీరుడు
దర్శకత్వందాసరి నారాయణరావు
రచనతోటపల్లి మధు (మాటలు)
నిర్మాతదాసరి పద్మ (సమర్పణ)
తారాగణందాసరి అరుణ్ కుమార్, పూజా బాత్రా
ఛాయాగ్రహణంశ్యామ్ కె. నాయుడు
కూర్పుబి. కృష్ణంరాజు
సంగీతందేవా
నిర్మాణ
సంస్థ
దాసరి ఫిల్మ్ యూనివర్శిటీ
భాషతెలుగు

గ్రీకువీరుడు 1998లో విడుదలైన తెలుగు చలనచిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దాసరి అరుణ్ కుమార్, పూజా బాత్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దేవా సంగీత దర్శకత్వం వహించగా, దాసరి, భువనచంద్ర పాటలు రాశారు.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: దాసరి నారాయణరావు
  • సంగీతం: దేవా
  • నిర్మాణ సంస్థ: దాసరి ఫిల్మ్ యూనివర్శిటీ
  • కళ: పేకేటి రంగా
  • ఫైట్స్: రాజు
  • నృత్యాలు: డి. కె. ఎస్. బాలు, నల్లశీను, బృంద
  • ప్రొడక్షన్ కో ఆర్డినేటర్: మాగంటి సుధాకర్
  • ప్రాజెక్ట్ ఎక్జిక్యూటివ్: ఇ. వి. రాజారెడ్డి
  • కో డైరెక్టర్: పల్లి వేణుగోపాల్ రావు
  • ఎక్జిక్యూటివ్ డైరెక్టర్: ఎ. రవికుమార్
  • నిర్వహణ: దాసరి వెంకటేశ్వరరావు
  • కూర్పు: బి. కృష్ణంరాజు
  • సినిమాటోగ్రఫీ: శ్యాం కె. నాయుడు

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి దేవా సంగీత దర్శకత్వం వహించాడు.[1] దాసరి నారాయణరావు, భువనచంద్ర పాటలు రాశారు.

  • ఆ రోజున తొలిచూపులో (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం రచన: దాసరి నారాయణరావు)
  • అల్లా అల్లా (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, దేవన్ రచన: భువనచంద్ర)
  • బాపు గీసిన (గానం: ఉన్నికృష్ణన్ రచన: భువనచంద్ర)
  • గాలికి తిరిగేది (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం రచన: దాసరి నారాయణరావు)
  • ఖలేజా ఉంటే రాజా (గానం: రచన:)
  • న్యూ జెనరేషన్ కి (గానం: రాజేష్, సౌమ్య రావు రచన: భువనచంద్ర)
  • శకుంతలా శకుంతలా (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర రచన: భువనచంద్ర)

మూలాలు

[మార్చు]
  1. "Greeku Veerudu(1998), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Archived from the original on 2018-10-04. Retrieved 2020-09-02.