బలిపీఠం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బలిపీఠం
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
కథ రంగనాయకమ్మ
తారాగణం శోభన్ బాబు ,
శారద
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ ఓషియానిక్ ఫిల్మ్స్
భాష తెలుగు

బలిపీఠం రంగనాయకమ్మ రచించిన బలిపీఠం ఆధారంగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మించబడిన సందేశాత్మక చిత్రం.1975 లో విడుదలైన ఈ చిత్రంలో శోభన్ బాబు, శారద ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు. విజయవంతమైన ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది.

నటీనటులు

[మార్చు]

కథా సంగ్రహం

[మార్చు]

పాటలు

[మార్చు]
  • చందమామ రావె జాబిల్లి రావె (రచన: దాశరథి; గాయకులు: రామకృష్ణ, పి. సుశీల)
  • కుశలమా నీకు కుశలమేనా (రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి; గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, సుశీల)
  • మారాలీ మారాలీ మనుషుల నడవడి మారాలి (రచన: సి. నారాయణ రెడ్డి; గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, సుశీల)
  • కలసి పాడుదాం తెలుగు పాట (రచన: శ్రీ శ్రీ; గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, సుశీల)
  • టక్కు టక్కు టక్కులాడి బండిరా (రచన: కొసరాజు రాఘవయ్య; గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి)
  • యేసుకుందాం బుడ్డోడా (రచన: కొసరాజు రాఘవయ్య; గాయకులు: మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు)

బాక్సాఫీస్

[మార్చు]
  • ఈ సినిమా విజయవాడ, గుంటూరు నరగాలలో 100 రోజుల పండుగ జరుపున్నది.[1]

మూలాలు

[మార్చు]
  1. "Sobhanbabu's 100 Days Films List at Cinegoer.com". Archived from the original on 2012-09-27. Retrieved 2011-01-01.

బయటి లింకులు

[మార్చు]