రైట్ సోదరులు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
రైట్ సోదరులు | |
---|---|
జననం | ఓర్విల్లే: విల్బర్: 1867 ఏప్రిల్ 16 , మిల్‌విల్లీ, ఇండియానా | 1871 ఆగస్టు 19 , డేటన్, ఒహియో
మరణం | ఓర్విల్లే: 1948 జనవరి 30 విల్బర్: 1912 మే 30 (వయసు 45), డేటన్ | (వయసు 76), డేటన్
వృత్తి | ఓర్విల్లే: ప్రింటర్/ప్రచురణకర్త, సైకిల్ రిటైలర్/తయారీదారు, విమానం సృష్టికర్త/తయారీదారు, పైలట్ శిక్షకుడు విల్బర్: సంపాదకుడు, సైకిల్ రిటైలర్/తయారీదారు, విమానం సృష్టికర్త/తయారీదారు, పైలట్ శిక్షకుడు |
జీవిత భాగస్వామి | లేరు (ఇద్దరికి) |
రైట్ సోదరులు ఓర్విల్లే (1871 ఆగస్టు 19 - జనవరి 30, 1948), విల్బర్ (1867 ఏప్రిల్ 16 - మే 30, 1912) ఇద్దరు అమెరికన్ అన్నదమ్ములు, విమాన సృష్టికర్తలు, విమాన చోదక మార్గదర్శకులు. వీరు ప్రపంచపు మొట్టమొదటి భారీ యాంత్రిక విమానాన్ని కనిపెట్టి, నిర్మించి, నియంత్రించి 1903 డిసెంబరు 17 న విజయవంతంగా గాలిలో ఎగిరించారు. 1905 నుండి 1907 వరకు ఈ సోదరులు వారి ప్లయింగ్ యంత్రాన్ని మొదటి ఆచరణాత్మక స్థిర వింగ్ విమానముగా అభివృద్ధి పరచారు. ప్రయోగాత్మక విమానాలను తయారు చెయ్యడం మొదటిసారి కాకున్నా, రైట్ సోదరులు స్థిర వింగ్ ఆధారితంగా విమాన నియంత్రణను సాధ్యం చేయటం మొదట కనిపెట్టినదే.
చిత్రమాలిక
[మార్చు]-
1903 డిసెంబరు 17 న రైట్ ఫ్లైయర్ I యొక్క మొదటి విమానాన్ని నడుపుతున్న ఓర్విల్లే, వింగ్టిప్ వద్ద నడుస్తున్నవిల్బర్ .
-
నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం వద్ద రైట్ సోదరుల సైకిల్