సత్యవంతుడు (1980 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్యవంతుడు
సత్యవంతుడు సినిమా పోస్టర్
దర్శకత్వంపి. జి. విశ్వభరణ్
రచనఎస్.ఎల్. పురమ్ సదానందం
దీనిపై ఆధారితంసావిత్రి అండ్ సత్యవన్
నిర్మాతకెవివి సత్యనారాయణ
తారాగణంకమల్ హాసన్
శ్రీదేవి
అదూర్ భాసి
తిక్కురిసి సుకుమారన్ నాయర్
శ్రీలత నంబూతిరి
ఛాయాగ్రహణంయు. రాజగోపాల్
కూర్పువి.పి. కృష్ణన్
సంగీతంజి. దేవరాజన్
నిర్మాణ
సంస్థ
తిరుపతి చిత్ర
విడుదల తేదీ
నవంబరు 27, 1980
సినిమా నిడివి
177 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

సత్యవంతుడు 1980, నవంబరు 27న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. తిరుపతి చిత్ర పతాకంపై కెవివి సత్యనారాయణ నిర్మాణ సారథ్యంలో పి. జి. విశ్వభరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీదేవి, అదూర్ భాసి, తిక్కురిసి సుకుమారన్ నాయర్, శ్రీలత నంబూతిరి ప్రధాన పాత్రల్లో నటించగా, జి. దేవరాజన్ సంగీతం అందించాడు.[1][2][3][4][5][6]

కథా నేపథ్యం

[మార్చు]

ఈ సినిమా పురాణ సావిత్రి కథ. యుధిష్ఠిరుడి ప్రశ్నకు మార్కండేయుడు చెప్పినట్లుగా ద్రౌపదికి చెబుతుంది. మహాభారతం ఇతిహాసం నుండి తీసుకోబడింది.

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: పి. జి. విశ్వభరణ్
  • నిర్మాత: కెవివి సత్యనారాయణ
  • రచన: ఎస్.ఎల్. పురమ్ సదానందం
  • ఆధారం: సావిత్రి అండ్ సత్యవన్
  • సంగీతం: జి. దేవరాజన్
  • ఛాయాగ్రహణం: యు. రాజగోపాల్
  • కూర్పు: వి.పి. కృష్ణన్
  • నిర్మాణ సంస్థ: తిరుపతి చిత్ర

పాటల జాబితా

[మార్చు]

1.అనందం పాడ సాగెను వీణగా ఆవేశం, రచన: రాజశ్రీ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

2.ఈశ్వర శంకర దీవెనలీయురా నమ్మితి , రచన: రాజశ్రీ, గానం.పి . సుశీల

3.కస్తూరి మల్లిక ఊరేగేనే ఆశలు, రచన: రాజశ్రీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

4.నీలాంబుజాలు విరిసే నీ నయన వీక్షణ, రచన: రాజశ్రీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.ముద్దొచ్చే చిలకమ్మా కంట బడింది, రచన: రాజశ్రీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం

6.రాగ సాగరమే ప్రియ రాగ సాగరమే, రచన: రాజశ్రీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం..

మూలాలు

[మార్చు]
  1. "Satyavanthudu (1980)". Indiancine.ma. Retrieved 2020-08-27.
  2. "Unforgettable coy village belle of '70s Mollywood". The New Indian Express. 26 February 2018. Retrieved 2020-08-27.
  3. "Sathyavaan Savithri-Movie Details". malayalachalachithram.com.
  4. "Satyavan Savithri". malayalasangeetham.info. Retrieved 11 July 2020.
  5. "Film Satyavan Savithri LP Records". musicalaya. Archived from the original on 2014-01-08. Retrieved 2020-08-27.
  6. "SATHYAVANTHUDU". v9 videos. 7 July 2018. Retrieved 2020-08-27 – via YouTube.
  7. Praveen, S. R. (25 February 2018). "Sridevi and the Malayalam film industry: nurturing young talent". The Hindu. Retrieved 27 August 2020.

7.ghantasala galaamrutamu kolluri bhaskararao blog.

బయటి లింకులు

[మార్చు]